Army Aspirant Killed in Sec Violence : అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్నాడు కానీ | ABP Desam
2022-06-17 18 Dailymotion
సికింద్రాబాద్ ఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్‌గా గుర్తించారు.